- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యానిమల్’ మూవీ సక్సెస్ పార్టీలో రెచ్చిపోయిన రష్మిక, రణబీర్.. అందరూ చూస్తుండగానే (వీడియో)
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. దీనిని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించగా.. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 890 కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. అలాగే ఇందులో రష్మిక, రణబీర్ రొమాంటిక్ సీన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.
యానిమల్ సీన్స్ ఇప్పటికీ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరీ బోల్డ్‌గా నటించి అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, యానిమల్ మేకర్స్ సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ పలువురు పాల్గొన్నారు. ఈ పార్టీలో రణబీర్ కపూర్, రష్మిక అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి టైట్ హగ్ ఇచ్చుకోవడంతో పాటుగా ముద్దు కూడా పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా అరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన వారంతా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.