- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్లో చుడిదార్‌లో రాశీ ఖన్నా.. ఆకాశంలో చంద్రుడు.. ప్రపంచంలో నువ్వు స్పెషల్ అంటూ కామెంట్స్
దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అదేవిధంగా గ్లామరస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ సినిమాలు హిట్ అయినా కూడా స్టార్‌డమ్ క్రేజ్ రాకపోవడంతో డీలా పడిపోయింది. దీంతో సినిమా ఆఫర్లు రావడం తగ్గుముఖం పట్టాయి. మళ్లీ కొంత గ్యాప్ ఇచ్చి మిల్క్ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుణ్మణై 4’ అనే తమిళ్ మూవీలో నటించింది. ఈ మూవీలో సుందర్ హీరో కమ్ డైరెక్టర్‌గా చేశారు. అదే విధంగా సోషల్ మీడియాలో నిత్యం పలు పోస్టులు పెడుతూ హంగామా చేస్తుంది. ఈ క్రమంలోనే పెట్టిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా రాశీ ఖన్నా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీనిలో ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని ఫోటోలకి ఫోజులిచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతుండగా వాటిని చూసిన నెటిజన్లు.. ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్న చంద్రుడు స్పెషల్.. ప్రపంచంలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా నువ్వు స్పెషల్... అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా అందమే అసూయ పడేలా ఉన్నావు అని తెగ పొగిడేస్తున్నారు. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేయండి.
- Tags
- Raashii Khanna