- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షూటింగ్ సెట్‌లో హీరోయిన్‌పై అత్యాచారయత్నం.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే?
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి నటి బాలీవుడ్ నటి అర్చన జోగ్లేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్చన మొదట బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరాఠీ, ఒరియా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా ఆమె క్లాసికల్ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది. ప్రస్తుతం తానే స్వయంగా ఓ డాన్స్ స్కూల్ నిర్వహిస్తోందని సమాచారం.
తాజాగా, అర్చనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అప్పట్లో వచ్చిన మీడియా సమాచారం ప్రకారం.. సినిమా షూటింగ్ సమయంలో అర్చనపై అత్యాచారయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఓరియా చిత్రం సెట్‌లో చోటుచేసుకుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అప్పుడు అక్కడున్న వారు ఆమెను రక్షించారట. అప్పట్లో ఆ విషయం బయటకు వచ్చాక సినీ ఇండస్ట్రీలో భయాందోళనకు గురైందట. ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.
Also Read: దర్శకుడి మోజులో భర్తకు విడాకులివ్వబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి!