- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత ఓ సోది మొఖం.. అలాంటి ఇన్ఫర్మేషన్ బాగా మెయింటెన్ చేస్తుంది.. రానా కామెంట్స్ వైరల్
దిశ, సినిమా : అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సమంత.. నాగ చైతన్యకు బెస్ట్ పెయిర్ అనిపించుకుంది. ఆ ఫ్యామిలీతోనే కాదు వారి బంధువులైన దగ్గుబాటి కుటుంబంతోనూ కలిసిపోయింది. ఈ క్రమంలోనే రానాకు మంచి స్నేహితురాలు అయిపోయింది. కానీ ఇదంతా మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ చైతుకు విడాకులు ఇచ్చేసి తన దారి తాను చూసుకుంది. అయితే తనతో సంబంధాలు బాగున్న టైమ్‌లో ఆమె గురించి రానా చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్‌కు సంబంధించిన రాపిడ్ ఫైర్ రౌండ్లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు రానా. ఈ క్రమంలోనే సమంత గురించి అడగ్గా.. తనతో ఈజీగా రెండు మూడు గంటలు మాట్లాడొచ్చని తెలిపాడు. అమె దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని.. హ్యాపీగా సోది వేయొచ్చని అన్నాడు. ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇండైరెక్ట్‌గా సోది మొఖం అని చెప్తున్నావా అన్న’ అని కామెంట్స్ పెడుతున్నారు.