బాంబు పేల్చిన రమ్యకృష్ణ.. డైరెక్టర్స్ చెప్పినట్లు హీరోయిన్స్ చేస్తే ఆఫర్సే కాకుండా..

by samatah |   ( Updated:2022-09-16 05:56:43.0  )
బాంబు పేల్చిన రమ్యకృష్ణ.. డైరెక్టర్స్ చెప్పినట్లు హీరోయిన్స్ చేస్తే ఆఫర్సే కాకుండా..
X

దిశ, వెబ్‌డెస్క్ : కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పదం ఇది. చాలా మంది సీనియర్ హీరోయిన్స్, యంగ్ హీరోయిన్స్ ఎదుర్కొంటున్న సమస్య. అయితే దీనిపై ఇప్పుడు కొందరు హీరోయిన్లు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ నటి రమ్య కృష్ణ కూడా అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది.

సినీ ఇండస్ట్రీలనే కాకుండా మహిళలు ఎక్కడ పనిచేయాలన్నా కాస్టింగ్ కౌచ్ ఎదురుకోవాల్సిందే.. ఇక చిత్రపరిశ్రమలో కొందరు దర్శక నిర్మాతలు, డైరెక్టర్లు హీరోయిన్లను వేధిచడం మాములే అంటూ తెలిపింది. అంతే కాకుండా నిర్మాతలు, డైరెక్టర్‌లు తాము చెప్పినట్లు చేస్తే మంచి ఛాన్స్‌లే కాకుండా సకల సౌకర్యాలు కల్పిస్తారంటూ నిలాంబరి బాంబు పేల్చింది. కానీ కొందరు హీరోయిన్స్ నిర్మాతలకు లొగరని, వారికి అవకాశాలు కూడా అంతతమాత్రంగా వస్తుంటాయని పేర్కొంది. అయితే రమ్యకృష్ణ ఓ సీనియర్ డైరెక్టర్ నుంచి వేధింపులు ఎదుర్కొందంట. అతన్ని ఉద్దేశించే ఈభామ ఈ వాఖ్యలు చేసిందంటూ నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి : casting couch : నాతో ఒక రాత్రి గడుపుతావా.. స్టార్ హీరోయిన్ ముఖంపై డబ్బు విసిరేసిన డైరెక్టర్?

Advertisement

Next Story

Most Viewed