- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్- రామ్ చరణ్
X
దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయంగా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీ విడుదలైన సంవత్సరం గడచిపొయినప్పటికీ దీని ప్రభంజనం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే జపాన్‌లో 1మిలియన్‌కు పైగా డబ్బులు వసూలు చేయగా.. తాజాగా జపాన్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు అరుదైన గౌరవం లభించింది. జపాన్‌లో అత్యంత పాపులర్ మ్యాగజైన్ ‘ఆన్‌ఆన్’ కవర్ పేజీపై వీరిద్దరి ఫొటోలు ప్రచురించారు.
Also Read: ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లపై సునిశిత్ కామెంట్స్ వైరల్.. ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్
Advertisement
Next Story