- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొమ్మిదేళ్లుగా సుధీర్ - రష్మి ఆ పనిమీదే ఉన్నారు.. సంచలన నిజం బయటపెట్టిన తోటి కమెడియన్
దిశ, సినిమా: లెజెండరీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుడిగాలి సుధీర్ - రష్మి గౌతమ్ గురించి సుపరిచితమే. జబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వీరిద్దరి లవ్ ట్రాక్ ఓ కారణమని చెప్పుకోవచ్చు. రష్మి-సుధీర్ మధ్య నడిచే లవ్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ బుల్లితెర ప్రేక్షకులకు వీరి కెమిస్ట్రీని ఎంతగానో ఇష్టపడతారు.
కానీ సుధీర్ సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో రష్మి ఒంటరిగా మిగిలిపోయింది. జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే.. మరోవైపు పలు టీవీ షో తో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. రీసెంట్ గా తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో మెరిచి ఆడియన్స్ ను కట్టిపడేసింది.
అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోగ్రామ్ కు చాలా మంది టీవీ సీరియల్స్ లో నటించే భర్త భర్తలు పాల్గొన్నారు. రొమాంటిక్ సాంగ్స్ కు స్టెప్పులేసి తెగ సందడి చేశారు. ఇది చూసిన రష్మి కాస్త జెలసీ గా ఫీలయ్యిందని తెలుస్తోంది. ఇక షోకు హాజరైన కపుల్స్.. ‘మా పెళ్లై 9 ఏళ్లు అవుతుంది అని అనగా.. తొమ్మిదేళ్లు అవుతున్నా, హూ.. హూ.. అంటూ రష్మి వారిని రొమాంటిక్‌గా గిల్లే ప్రయత్నం చేస్తుంది.
దీనికి వాళ్లది తొమ్మిదేళ్ల పెళ్ళి అనుబంధం అని, మీలాగా 9 ఏళ్ల లవ్ ట్రాక్ కాదు అని రష్మిపై సెటైర్లు వేస్తారు. దీంతో యాంకర్ ముఖం చిన్నబోతుంది. తర్వాత రామ్ ప్రసాద్.. మీది రియల్ రిలేషన్.. రష్మి-సుధీర్ లది జస్ట్ లవ్ ట్రాక్ మాత్రమే. తొమ్మిదేళ్లుగా వీరు ప్రేక్షకులను ఆకట్టుకునే పని మీదే ఉన్నారు. అంటూ రష్మిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక రష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Read More..
కాజల్.. గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా.. !