Ram Charan : జులై నుంచి షూటింగ్ బరిలో దిగనున్న రామ్ చరణ్?

by Anjali |   ( Updated:2023-06-27 08:41:31.0  )
Ram Charan : జులై నుంచి షూటింగ్ బరిలో దిగనున్న రామ్ చరణ్?
X

దిశ, సినిమా: ఇటీవల తండ్రిగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్.. తన కూతురితో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఉపాసన కోసం 3 నేలలు షూటింగ్‌కు విరామం ఇచ్చిన చరణ్ ఫ్యామిలీతో మరో రెండు వారాలు గడిపిన తర్వాత వర్క్‌లో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల జులై రెండో వారం నుంచి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్‌‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more :

అల్లు అర్జున్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన స్నేహ రెడ్డి తండ్రి

Advertisement

Next Story

Most Viewed