- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
పెళ్లైనా తగ్గని అందం.. ట్రెండీ డ్రెస్‌లో కుర్రకారును మాయచేస్తున్న రకుల్
![పెళ్లైనా తగ్గని అందం.. ట్రెండీ డ్రెస్‌లో కుర్రకారును మాయచేస్తున్న రకుల్ పెళ్లైనా తగ్గని అందం.. ట్రెండీ డ్రెస్‌లో కుర్రకారును మాయచేస్తున్న రకుల్](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348176-rakul.webp)
దిశ, సినిమా : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడంతో, వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.
కాగా, తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్‌లో మెరిసింది. తన అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తూ, ఈ నటి తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఎల్లో కలర్ ట్రెండీ డ్రెస్ ధరించి చేతికి పెద్ద గాజులు, చెవులకు అందమైన బుట్టాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫోటోస్‌పై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. జాకీతో పెళ్లి తర్వాత రకుల్ అందం మరింత పెరిగింది.. తన గ్లామర్‌తో మత్తెక్కిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.