- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది నిజమే కదా.. హీరోయిన్ రష్మికపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో
X
దిశ, సినిమా : కన్నడ హీరో రక్షిత్ శెట్టి ‘చార్లీ’తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం శాండల్‌వుడ్ బ్లాక్ బస్టర్ హిట్ ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీ అంటూ ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న చిత్రం గురించి ప్రమోషన్స్ కొనసాగిస్తున్నాడు రక్షిత్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ ట్యాగ్ గురించి మీడియా పదే పదే రాయడంపై తన ఒపీనియన్ ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. సింప్లీ సూపర్బ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘అది నిజమే కదా.. అలా ఉండనివ్వండి’ అని సమాధానమిచ్చాడు.
Advertisement
Next Story