- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేశ్య పాత్రలకు మమ్మల్ని కదా సెలెక్ట్ చేయాలి.. ఆ డైరెక్టర్ తప్పు చేశాడు.. హాట్ బ్యూటీ కామెంట్స్..
దిశ, సినిమా:హాట్ బ్యూటీ రాఖీ సావంత్ భర్తతో విడాకుల కారణంగా చాలా కాలం క్రితం వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటి ఆవరణలో కాల్పుల కలకలం సంఘటనతో ఈ మధ్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది. కావాలంటే నన్ను చంపండి సల్లూ భాయ్ ను వదిలేయండి అంటూ ఎమోషనల్ అయిపోయింది. ఇక ఆ ఇన్సిడెంట్ చల్లబడటంతో మరోసారి హాట్ హాట్ గా ముంబైలో దర్శనమిచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తప్పు చేశాడని ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసింది.
ఈ లెజెండరీ ఫిల్మ్ మేకర్ దర్శకత్వంలో 'హీరామండి' సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ గా రాబోతుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమం కాలంలో లాహోర్ లోని హీరామండి రెడ్ లైట్ ఏరియాలో వేశ్యలు బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా ఎందుకు పోరాడారు అనేది కాన్సెప్ట్. కాగా ఇందులో స్టార్ హీరోయిన్స్ వేశ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ క్యారెక్టర్స్ షెర్లిన్ చోప్రా, ఉర్ఫీ జావేద్ తో పాటు తాను చేస్తే బాగుండేదని.. కాస్టింగ్ సరిగ్గా లేదని చెప్పుకొచ్చింది రాఖీ సావంత్. ఇక ఈ మాటలకు నెటిజన్లు రోస్ట్ చేస్తున్నారు. తనకు తానే తిట్టుకోవడం చూస్తే భలే అనిపిస్తుంది అంటున్నారు.