Rajini Kanth: రజినీకాంత్‌కు చెల్లిగా నటించనున్న స్టార్ హీరో భార్య?

by Prasanna |
Rajini Kanth: రజినీకాంత్‌కు చెల్లిగా నటించనున్న స్టార్ హీరో భార్య?
X

దిశ, సినిమా: వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లైకా-రెడ్ జెయింట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీతో జీవిత రాజశేఖర్ మూడు దశాబ్దాల అనంతరం మేకప్ వేసుకుని నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె రజినీకాంత్ సోదరి పాత్రలో కనిపించనున్నారు. ఈ మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్‌లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed