ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన రాజశేఖర్ డాటర్.. పిక్స్ వైరల్

by samatah |   ( Updated:2023-06-14 08:57:59.0  )
ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన రాజశేఖర్ డాటర్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: ‘దొరసాని’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జీవిత-రాజశేఖర్‌ల కూతురు శివాత్మిక తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు విలక్షణ కథలను ఎంచుకుంటూ తన రోల్‌కు ప్రాధాన్యమున్న పాత్రలకు ఓకే చెప్తూ మూవీస్ తీస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న దుస్తుల్లో దర్శనమిచ్చి జనం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా లెహంగా వేసుకుని ట్రెడిషనల్ లుక్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more : వైట్‌హౌస్ ముందు న్యూడ్ షో.. వక్షోజాలను తడుముతూ రచ్చ చేసిన రోజ్

పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన.. తెలిస్తే షాక్ అవుతారు

Advertisement

Next Story