- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rajamouli: ప్రభాస్, రాజమౌళి కాంబోలో కొత్త సినిమా!
దిశ,వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో హిట్ కాంబోకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ మాత్రమే సెట్ అవుతాయి. అలాంటి క్రేజీ కాంబోని దిల్ రాజు రివీల్ చేసాడు. ప్రభాస్ తో మీ సినిమా ఎప్పుడు అని దిల్ రాజును అడగగా.. ప్రభాస్ సినిమాలు ఐపోయిన తర్వాత మా కాంబోలో మీరు ఎవరు ఊహించలేని డైరెక్టర్తో సినిమా వస్తుందని తెలిపాడు. అయితే అందరి దృష్టి రాజమౌళి మీదే పడింది. బాహుబలి ప్రాంచైజ్తో హిట్ కొట్టిన ప్రభాస్ , రాజమౌళి కాంబో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని టాక్ నడుస్తుంది.ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారని , వారి ప్రాజెక్ట్లు పూర్తి అయ్యాక ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. ప్రభాస్ తో ఓ ప్రాజెక్ట్ చేయడానికి దిల్ రాజు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఓ కొలిక్కి రాలేదు. మొత్తానికి మహేష్ బాబు, రాజమౌళి సినిమా తర్వాత ప్రభాస్తో చేయనున్నారు.
Read more:
- Tags
- rajamouli