- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajamouli: రాజమౌళి పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
దిశ, వెబ్ డెస్క్ : రాజమౌళి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా ? సినిమాలకే తియ్యడానికి ఆయనకి సమయం లేదంటే.. మళ్లీ రాజకీయాలు కూడానా ? అని ఆలోచిస్తున్నారా ? కాసేపు సినిమాల సగంతి పక్కన పెడితే.. ఇప్పటి వరకు మనందరికీ తెలియని విషయం ఏంటంటే ? జక్కన్న రాజకీయాల విషయాల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారట.
ప్రస్తుతం జక్కన్న ఆస్కార్ కొట్టి సంతోషంలో మునిగి తేలుతున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారట. కానీ ఇదే నిజం. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కొంత మంది ప్రముఖలతో వీడియో బైట్లు, ప్రచారం చేయించాలని ఎన్నికల సంఘం వారు నిర్ణయం తీసుకున్నారట. కాకపోతే ఇది కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో అట. రానున్న ఎన్నికల్లో రాజమౌళి ప్రచారం కీలకంగా మారుతుందని రాయచూరు పాలనాధికారి తెలిపారు.
Read more:
ఆస్కార్... తెలుగు పాటకు దక్కిన పురస్కార్ | ఆస్కార్... తెలుగు పాటకు దక్కిన పురస్కార్.