- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hero Raj Tarun: పేరు డ్యామేజ్ అయినా ‘పురుషోత్తముడు’ గా నిలబడిన హీరో రాజ్ తరుణ్
దిశ, సినిమా: రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘పురుషోత్తముడు’ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొన్నటి వరకు ప్రేమ, పెళ్ళి అంటూ ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయిన రాజ్ తరుణ్ హిట్ కొడతాడో? లేదో అని చాలా మందికి సందేహం ఉండేది. కానీ ఇక అలాంటి ఆలోచన అవసరం లేదు మంచి కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ కొట్టాడనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ రూ. 75 లక్షలు కలెక్ట్ చేసిన ఓటీటీ లో మిగతా వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. దీనితో మనోడికి హిట్ పడినట్టే. డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ లు ఈ సినిమాని నిర్మించారు. హాసిని సుధీర్ కథానాయికగా నటించింది. జూలై 26న ఈ మూవీ విడుదల అయింది. టీజర్, ట్రైలర్స్ రిలీజ్ కు ముందే హైప్ ను క్రియోట్ చేసాయి. మొదటి రోజు కలెక్షన్స్ ని ఒకసారి చూసుకుంటే..
నైజాం - 0.05 CR
సీడెడ్ - 0.02 CR
ఉత్తరాంధ్ర - 0.03 CR
ఈస్ట్+వెస్ట్ - 0.03 CR
కృష్ణా+గుంటూరు - 0.04 CR
నెల్లూరు - 0.01 CR
ఏపి+తెలంగాణ - 0.18 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ - 0.02 CR
వరల్డ్ వైడ్(టోటల్) - 0.20 CR
‘పురుషోత్తముడు’ సినిమాకి రూ.1.80 కోట్లు బిజినెస్ జరిగింది. ఫస్ట్ డే రూ.0.20 కోట్ల షేర్ ని రాబట్టింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కి సాధించాలంటే రూ.1.60 కోట్లు షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది.