- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ బ్యూటీ అందాలపై కన్నేసిన Porn Star.. అందరిముందే సో హాట్ అంటూ
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఈషా గుప్తా, ప్రముఖ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్రా మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరీనా కపూర్ , విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్‌లు మెయిన్ రోల్‌లో యాక్ట్ చేసిన ‘జానే జాన్’ ప్రిమియర్ షో మండే నైట్ గ్రాండ్‌గా నిర్వహించారు. కాగా ఈ షోకు తమన్న, వరుణ్ ధావన్, శ్రియ, హర్మన్ బవేజాతోపాటు రాజ్ కుంద్రా, ఈషా గుప్తావంటి స్టార్ యాక్టర్స్ అంటెండ్ అయ్యారు. అయితే బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో అక్కడకు వచ్చిన ఈషా అందరి దృష్టిని ఆకర్షించగా రాజ్ డిఫరెంట్ లుక్‌లో ఫేస్ మాస్క్ ధరించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలకు పోజులిస్తుండగా అటుగా వచ్చిన రాజ్ కుంద్రా.. ఈషా గుప్తాను కౌగిలించుకుని ‘యు ఆర్ సో హాట్’ అంటూ పొగిడేశాడు. దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన బ్యూటీ హార్ట్‌ఫుల్‌గా స్మైల్ ఇచ్చిన వీడియో ప్రజంట్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : Ananya Panday : పర్సనల్ లైఫ్, ప్రైవసీ మ్యాటర్స్‌పై అనన్య