- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవి ఇంట ఆస్తి తగాదాలు.. తండ్రిపై కోపంగా ఉన్న ఇద్దరు కూతుళ్లు?
దిశ, సినిమా: తెలుగు సినీ రంగంలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలో మెగాస్టార్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారనేది తెలిసిందే. మరోవైపు అతని వారసుడిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ కూడా టాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక మూవీస్ గురించి పక్కన పెడితే.. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లు చిరు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా కుటుంబంతో పాటు, అభిమానులు కూడా సంబర పడ్డారు. అయితే వారసుడి గురించిన వార్త ఇలా తెలియగానే.. చిరంజీవి ఇంట అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇంత కాలం సంతోషంగా ఉన్న మెగా కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చెప్పాలంటే.. చిరంజీవి తన ఇద్దరు కూతుళ్లకు కూడా ఏ లోటూ రాకుండా చూశారు. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారట. అయితే రీసెంట్‌గా.. 'నా పేరుపై ఉన్న ఆస్తి మొత్తం రాబోయే వారసుడికి మాత్రమే చెందుతుంది' అని చిరు వీలునామా రాశారు. దీంతో చిరంజీవి ఇద్దరు కూతుళ్లు ఆయన పట్ల చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE