- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Priyanka Chopra opens up on being body shamed in Bollywood: I was called dusky
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటీనటుల మధ్య రెమ్యూనరేషన్ గ్యాప్ అండ్ బాడీ షేమింగ్ గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో తన స్కిన్ కలర్ కారణంగా అవహేళనకు గురయ్యానని చెప్పింది. 'కెరీర్ మొదట్లో నన్ను 'నల్ల పిల్లి', 'డస్కీ' అని పిలిచేవారు. నిజానికి మన దేశానికి చెందిన వారంతా గోధుమ రంగులోనే ఉంటామని నా ఉద్దేశ్యం. 'డస్కీ' అంటే ఏమిటో అర్థం కాలేదు? కానీ, ఇండస్ట్రీకి తగినంత అందంగా లేనని భావించేదాన్ని. మనుషుల్ని కుంగదీసే పనులు ఎవరి లైఫ్‌లోనైనా సాధారణమని భావించా. అప్పటి నుంచి ఎక్కడైనా పేరు సంపాదించాలంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. మొదటి నుండి నా తోటి నటుల కంటే కొంచెం ఎక్కువ ప్రతిభావంతురాలిగానే ఫీల్ అవుతా' అని తెలిపింది. ఇక స్ట్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ.. సహనటులు తీసుకున్న పారితోషికంలో తాను 10 శాతం కూడా పొందలేదని, తొలి రోజుల్లో మేల్ కో యాక్టర్స్ కోసం సెట్‌లో గంటల తరబడి వేచి చూసినట్లు గుర్తుచేసుకుంది.
- Tags
- Priyanka chopra