- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవును.. పెళ్లికి ముందు వాళ్లిద్దరితో డేటింగ్ చేశా: ప్రియాంక
దిశ, సినిమా : స్టార్ నటి ప్రియాంక చోప్రా గతంలో బాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోలతో డేటింగ్ చేసినట్లు అంగీకరించింది. అయితే వివాహానికి ముందు సంబంధాలను ‘సెల్ఫ్ డిస్ట్రక్టీవ్ డోర్ మ్యాట్’గా పేర్కొన్న నటి.. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్‌లతో వచ్చిన ఆరోపణలు నిజమేనని ఒప్పుకుంది. ఈ మేరకు పనిలో భాగంగా దాదాపు ప్రతి సహనటుడితో డేటింగ్ చేయడం సాధారణ విషయమేనన్న ఆమె.. ‘నేను ఒక బంధం నుంచి మరో సంబంధానికి వెళతాను. దేనికి ఎక్కువ సమయం తీసుకోను. పనిచేసిన నటీనటులతో లేదా సెట్‌లో కలిసిన వ్యక్తులతో డేటింగ్ చేస్తుంటాను. ఎందుకంటే ఇద్దరి మధ్య రిలేషన్ ఆ ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దడానికి మేలు చేస్తుందని భావిస్తాను. అయితే నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులందరూ నా ఆలోచనకు సరిపోయేలా ఉండాలని కోరుకుంటాను. నా భర్త నిక్ జోనాస్ కూడా గొప్ప లక్షణాలు కలిగివున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: ఓ మై గాడ్.. ఆ అందమైన భాగం ఓ స్వర్గమే: సోనాలి బోల్డ్ షోపై కామెంట్స్