Priyamani : బ్లూ కలర్ సారీ హాట్ షో తో రెచ్చిపోయిన ప్రియమణి..!

by Kavitha |   ( Updated:2024-02-09 10:00:31.0  )
Priyamani : బ్లూ కలర్ సారీ హాట్ షో తో రెచ్చిపోయిన ప్రియమణి..!
X

దిశ, సినిమా: ప్రియమణి.. టాలీవుడ్ సినీ ప్రేమికులకు ఈ పేరును పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘పెళ్లయిన కొత్తలో’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘యమదొంగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. దీంత వరుస అవకాశాలు అందుకుంది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న ఈ చిన్నది కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు సిరీస్ లదో దూసుకుపోతుంది. కాగా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన మంచి మంచి పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా బ్లూ కలర్ చీరలో ..అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి, ఎద అందాలు కనిపించేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story