Actress Priyamani : ఆ వ్యాధి కారణంగా ప్రియమణికి పిల్లలు పుట్టడం లేదా..?

by sudharani |   ( Updated:2023-09-04 14:42:45.0  )
Actress Priyamani :  ఆ వ్యాధి కారణంగా ప్రియమణికి పిల్లలు పుట్టడం లేదా..?
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయం అక్కర్లేదు. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు పొందింది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ప్రియమణి సినీ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకుంది. కానీ ఆయనకు అంతకు ముందే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ప్రియమణి అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది.

అయితే ఈ మధ్య సెలబ్రిటీలంతా పెళ్లి అయిన సంవత్సరానికి పిల్లల్ని కంటున్నారు. కానీ.. ఇన్ని రోజులవుతున్నా ప్రియమణి మాత్రం శుభవార్త చెప్పడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రియమణి యుటెరస్, థైరాయిడ్ వ్యాధులతో బాధపడుతుందట. ఈ కారణంగానే ఆమెకు పిల్లలు పుట్టడం కష్టం అని డాక్టర్లు చెప్పారట. ప్రియమణి దంపతులు పిల్లల కోసం ఎంతగానో ప్రయత్నించి, ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేదట. దీంతో డాక్టర్స్ సరోగసి బెస్ట్ అంటూ సలహా ఇవ్వగా.. ఆమె మాత్రం సరోగసి ద్వారా పిల్లలను కనడం ఇష్టం లేదు అని చెప్పిందట.

ఇవి కూడా చదవండి :

తండ్రి కాబోతున్న SS Rajamouli.. షాకింగ్ న్యూస్

More News : Shraddha Das : అక్కడ ఓపెన్ చేసి ప్రైవేట్ పార్ట్‌ను చూపించిన శ్రద్ధా దాస్‌

Advertisement

Next Story