- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెడ్ శారీలో ముద్ద మందారంలా మెరిసిపోతున్న ప్రియా వారియర్.. ఫోటోలు వైరల్
దిశ, సినిమా: నటి ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఓరు ఆధార్ లవ్’(లవర్స్) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ మూవీలో తాను కన్ను కొట్టి హ్యాండ్ ఫింగర్స్‌తో గన్ పేల్చే షాట్‌తో కుర్రకారులో విపరీతమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత చెక్, బ్రో వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాలు తనకు అనుకున్న స్టార్ డమ్ అయితే తెచ్చిపెట్టలేదు. ఈమె తెలుగుతో పాటు మలయాళ భాషల్లో కూడా నటిస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తాజాగా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ వేసుకొని అందాలను ఒలకబోస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు దిల్ షేప్‌తో రెడ్ కలర్ శారీలో వెరీ హాట్‌గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.