అక్కడి నుంచి పడిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్.. పోర్న్ స్టార్‌గా మారిందా..?

by sudharani |   ( Updated:2023-12-20 11:31:47.0  )
అక్కడి నుంచి పడిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్.. పోర్న్ స్టార్‌గా మారిందా..?
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ ప్రియా ప్రకాశ్ వారియర్ కెరీర్‌లో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న.. అందంలో మాత్రం తనకు తానే పోటీ అంటోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్‌‌తో హీటెక్కిస్తోంది. ఈ క్రమంలోనే వైట్ కలర్ అవుట్‌ ఫిట్‌లో దర్శనమిచ్చిన బ్యూటీ.. ‘ఆమె పైన ఉన్న ఆకాశం నుంచి నేరుగా తన కలల ఒడిలోకి పడిపోయింది’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఈ పిక్స్ చూస్తున్న అభిమానులు.. స్వర్గం నుంచి దేవకన్య దిగొచ్చినట్లుగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక లవ్ అండ్ లస్టీ ఎక్స్‌ప్రెషన్స్‌తో సతమతం అవుతున్న కొందరు నెటిజన్స్.. న్యూ టెస్లా నావెల్ కనుగొన్నామని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు సడెన్‌గా చూసి పోర్న్ స్టార్‌ మియా ఖలీఫా అనుకున్నామని రిప్లయ్ ఇస్తుండగా.. ఇదెక్కడి లాజిక్ అని మరికొందరు అంటున్నారు.


Advertisement

Next Story