- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Priya Prakash: మంచి ఆఫర్స్ వస్తే గ్లామర్ డోస్ పెంచేస్తానంటున్న ప్రియా ప్రకాష్!
దిశ, వెబ్ డెస్క్ : ఈ హీరోయిన్ కేవలం కళ్లతోనే మ్యాజిక్ చేసి అందరి మనసులను దోచుకుంది. దేశం మొత్తాన్ని ఒక ఓ ఊపు ఊపేసిన ఈ సౌత్ ఇండియన్ లేడీ ప్రియా ప్రకాష్ వారియర్.. సింగిల్ నైట్లో ఎవరు ఊహించలేని క్రేజ్ సంపాదించుకుంది. కానీ సినీ కెరీర్ అమ్మడుకు సరిగా కలిసి రాలేదనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతూ అలా నెట్టుకొస్తోంది. హాట్ లుక్స్ ఉన్న ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
తాజాగా వేడి పుట్టించే పోస్ట్ పెట్టి.. ఒంటిపై టాటూస్ కనిపించేలా అందాలను ఆరబోసింది. ఆమె సోయగాలు చూసి కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఈ ఫోటో షూట్ యూత్ కోసమే చేసినట్టుగా ఉంది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ ముద్దు గుమ్మ డోస్ కొంచం పెంచేసిందిరో అంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం వేచి చూస్తుంది. మంచి ఆఫర్స్ వస్తే గ్లామర్ డోస్ పెంచేస్తా.. అని ఈ ఫొటోస్ తో ఇన్ డైరెక్టుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని.. సినీ వర్గాల వారు గుస గుస లాడుకుంటున్నారు.
Also Read: మహేష్ SSMB 28 కు ఇంత క్రేజ్ ఏంటి స్వామి!