నాజుకు నడుముతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. ఇంతందం ఎలా సాధ్యమవుతుంది!!

by Anjali |   ( Updated:2024-03-25 12:53:27.0  )
నాజుకు నడుముతో కుర్రాళ్లకు కాక పుట్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. ఇంతందం ఎలా సాధ్యమవుతుంది!!
X

దిశ, సినిమా: కంచె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాలో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. చివరగా ఈ బ్యూటీ ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. ఓ వైపు అందాలు ఆరబోస్తూనే మరోవైపు ట్రెడిషనల్ లుక్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ లెహంగా ధరించి.. క్యూట్ స్మైల్‌తో మైండ్ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యే ఫొటో షూట్ చేసింది. నాజుకు నడుముతో జనాల మతిపోగోడుతున్న ఈ పిక్స్ ఫ్యాన్స్‌తో పంచుకోగా ప్రగ్యా జైస్వాల్ ను ఆకాశనెత్తుతున్నారు. ఇంతందం ఎలా సాధ్యమవుతోంది, ఏం తింటున్నావ్, మీ అందానికి సీక్రెట్ ఏంటి? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story