- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్ళీ కలవబోతున్న మాజీ లవర్స్.. ఆ క్యూట్ హీరోయిన్‌కు ఓకే చెప్పేసిన ప్రభాస్!
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వర్షం, పౌర్ణమి’ చిత్రాలు అప్పట్లో థియేటర్ల వద్ద ఓ ఊపు ఊపాయి. వీరిద్దరి కలయికలో సినిమా అంటే జనాలు ఎగబడి మరీ చూస్తారు. రెబల్ స్టార్, త్రిష మధ్య కెమిస్ట్రీ అంత బాగుంటుంది మరీ. అయితే ఎప్పటినుంచో వీరి కాంబోలో సినిమా రావాలని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. ఇక త్వరలోనే ప్రభాస్, త్రిష జోడి మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధమైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఓ బ్లాక్ బస్టర్ సినిమా కమిట్ అయ్యారట.
ఇందులో కథానాయికగా త్రిషను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. కాంట్రవర్షియల్ డైరెక్టర్ అయిన సందీప్ ఈ మూవీలో ప్రభాస్ - త్రిషల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్లాన్ చేశారట. ఇది కనుక నిజమైతే ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పుకోవచ్చు. ఈ వార్త విన్న పాన్ ఇండియా స్టార్ అభిమానులు ఎగిరిగంతులెస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో స్ర్పెడ్ అవుతోంది.