‘ఆది పురుష్’ కాదు.. ‘సలార్’ కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

by Prasanna |   ( Updated:2023-05-18 07:18:27.0  )
‘ఆది పురుష్’ కాదు.. ‘సలార్’ కావాలంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఓం రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. అయితే ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ‘ఆదిపురుష్’ను లైట్ తీసుకున్నారు. ఎందుకంటే సినిమా అంత ఆధ్యాత్మిక భావన ఉంటుంది. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మాస్. దీంతో వారి దృష్టి మొత్తం ‘ఆదిపురుష్’ తర్వాత రాబోతున్న ‘సలార్’ మీదనే ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి: Adipurush : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్!

Advertisement

Next Story