- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.?. ఆ సినిమా విడుదల వాయిదా..!
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాజా సాబ్'(Raja Saab).యూవీ క్రియేషన్స్(UV Creations) ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే ఇందులో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్(Malavika Mohan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్(Riddhi Kumar) నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుంది.
రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావని, అందుకే ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయడం కష్టమేనని చెబుతున్నాయి. దీంతో రాక్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) నటిస్తున్న ‘జాక్’(Jack) మూవీ ఈ తేదిని బుక్ చేసుకోవడం, విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేయడం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు.