- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pushpa 2: The Rule : మళ్లీ ఆగిపోయిన ‘పుష్ప 2’ షూటింగ్
X
దిశ, సినిమా : టాలీవుడ్ అప్‌కమింగ్ పాన్ ఇండియా చిత్రల్లో ‘పుష్ప2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకోసం బన్నీ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీ షూట్ దాదాపు 80 శాతం అవుట్ డోర్‌లోనే తీస్తున్నారట. ఇక ఇప్పటివరకూ సాఫీగా సాగుతున్న ఈ సినిమా షూట్‌కు ఇప్పుడు వర్షం కారణంగా అంతరాయం కలుగుతోంది. ఈ రోజు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సివున్నప్పటికీ భారీ వర్షం కారణంగా వాయిదా వేశారట మేకర్స్.
Advertisement
Next Story