ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి

by GSrikanth |   ( Updated:2023-05-22 13:16:39.0  )
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి
X

దిశ, సినిమా: యాక్టర్ అండ్ మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. బాత్రూమ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో నిర్జీవంగా కనిపించాడు. అతను ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తు వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని స్నేహితుడు గుర్తించి.. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడకు చేరుకునేలోపే మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. కాగా, డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే అతను చనిపోయినట్లు తెలుస్తోంది.

Read More: ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

Advertisement

Next Story