బికినీలో దర్శనమిచ్చి హీట్ పెంచిన పూనమ్.. తట్టుకోలేక పోతున్నామంటూ కుర్రాళ్లు బోల్డ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
బికినీలో దర్శనమిచ్చి హీట్ పెంచిన పూనమ్.. తట్టుకోలేక పోతున్నామంటూ కుర్రాళ్లు బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా పలు చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్ పరుగు, నాగార్జున బాస్ మూవీల్లో కనిపించి కుర్రాళ్ల మనసులు గెలుచుకుంది. ఈ అమ్మడు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో పాటుగా.. అవకాశాలు కూడా రాలేదు. దీంతో ఆమె గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే యోగ, వెకేషన్, వీడియోలు, ఫొటో షేర్ చేస్తూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది.

రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచుతూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా, పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. బికిని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ టాప్.. పింక్ నిక్కర్ ధరించి థైయ్స్, నడుము, ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ ఫొటోలు చూసిన కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ బోల్డ్ కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్.. సమ్మర్ హీట్‌నే తట్టుకోలేకపోతుంటే మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాటల్లో చెప్పలేను ఆ ఫీలింగ్ అని రాసుకొచ్చాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed