- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దాన్ని ఆడవాళ్లు స్వార్థానికి వాడేస్తున్నారు.. పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ,సినిమా: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అబార్షన్‌పై సంచలన తీర్పు చెప్పింది. ఒంటరి మహిళలు, పెళ్లి కానీ స్త్రీలు కూడా అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. గర్భం దాల్చిన స్త్రీలు పిల్లలను కనాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఉందని, సురక్షితమైన విధానంలో అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఇక ఈ తీర్పుపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సుప్రీం తీర్పుకు మద్దతిస్తూనే కొందరు ఆడవాళ్ల తీరును తప్పుబట్టింది. చాలా మంది స్త్రీలు గర్భం దాల్చడం సామాజిక, ఆర్థిక భద్రతగా భావిస్తున్నారు. గర్భాన్ని అడ్డుపెట్టుకుని, మగాళ్లను రిలేషన్‌కు కట్టుబడి ఉండేలా చేస్తున్నారు. అంతేకాదు కొన్ని మతపరమైన సంస్థలు అబార్షన్‌ను తప్పుడు చర్యలకు వాడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇలాంటి కామెంట్స్‌పై మహిళా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి : కలలు నెరవేర్చుకోవడానికి పగలు, రాత్రి కష్టపడుతున్నా: ఇషితా