భగత్ సింగ్‌ను అవమానించిన పవన్ కళ్యాణ్.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

by Anjali |   ( Updated:2023-05-11 11:50:00.0  )
భగత్ సింగ్‌ను అవమానించిన పవన్ కళ్యాణ్.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ కాకముందే విమర్శలు ప్రారంభమయ్యాయి. గ్లింప్స్ రిలీజ్ అప్‌డేట్‌ ఇస్తున్నట్లు తెలిపే పోస్టర్‌లో పవన్ కాళ్ల దగ్గర ‘భగత్ సింగ్’ పేరు ఉండటాన్ని తప్పు పట్టింది నటి పూనమ్ కౌర్. ‘మీరు విప్లవకారులను గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానించకండి. ఇటీవల విడుదల చేసిన సినిమా పోస్టర్ #భగత్‌ సింగ్ పేరును పాదాల క్రింద ఉంచడం ద్వారా ఆ మహాత్ముడిని అవమానించారా? ఇది అహంకారమా లేక అజ్ఞానమా ?’ అని ట్వీట్ చేసింది. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్ పర్సనల్‌గా పవన్‌తో ప్రాబ్లమ్ ఉంటే బయటకొచ్చి పోరాడమని కొందరు సూచిస్తుంటే.. ఫేమస్ అయ్యే్ందుకే ఇలాంటి ట్వీట్స్ చేస్తుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read More... ఈ రోజు సాయంత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఫస్ట్ గ్లింప్స్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే (వీడియో)

అండర్ వేర్ లేకుండా టాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. వీడియో వైరల్

Advertisement

Next Story