- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamal Haasan : కమల్‌హాసన్‌తో సహజీవనం చేయట్లేదు. Pooja Kumar
X
దిశ, సినిమా: కమల్‌హాసన్‌తో సహజీవనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై పూజా కుమార్ స్పందించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'కమలహాసన్‌తో కలిసి నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ, మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ని క్రియేట్ చేయొద్దు' అంటూ నెటిజన్లు వేడుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి : తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిన Tamanna
Advertisement
Next Story