- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > Pooja Hegde : పూజా హెగ్డేకు అల్లు అర్జున్ సరైన జోడీ.. బుట్టబొమ్మ తల్లి కామెంట్స్ వైరల్
Pooja Hegde : పూజా హెగ్డేకు అల్లు అర్జున్ సరైన జోడీ.. బుట్టబొమ్మ తల్లి కామెంట్స్ వైరల్
X
దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చింది ఆమె తల్లి లతా హెగ్డే. ఓ చానల్‌తో మదర్స్ డే కన్వర్జేషన్‌లో పాల్గొన్న ఆమె.. తన అందమైన కూతురు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. ముఖ్యంగా స్క్రీన్‌పై ఏ హీరోతో పూజ కెమిస్ట్రీ బాగుంటుందన్న ప్రశ్నకు.. ‘అల్లు అర్జున్, హృతిక్ రోషన్’ అని సమాధానమిచ్చింది. దీంతో మధ్యలో కలుగజేసుకున్న హీరోయిన్.. ‘అమ్మలు అందరూ హానెస్ట్ ఆన్సర్స్ ఇస్తారు. కానీ మనం ఇవ్వాల్సింది డిప్లమాటిక్ ఆన్సర్స్’ అంటూ నవ్వేయగా.. రీసెంట్‌గా వచ్చిన ‘కిసీ కా భాయి కిసీ కీ జాన్’లో సల్మాన్ ఖాన్ సరసన కూడా బాగా కనిపించిందని ఫన్నీగా సమాధానం చెప్పింది లతా హెగ్డే. ఏదేమైనా తన కూతురికి ఇంటెలిజెంట్ కన్వర్జేషన్స్ కలిగిన కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ భర్తగా రావాలని.. అప్పుడే లైఫ్ బాగుంటుందని అభిప్రాయపడింది.
Read more:
Advertisement
Next Story