ఆ కష్టాలు పడలేక నగ్నంగా నటించాలని కోరిన తల్లి.. తట్టుకోలేకపోయానన్న మిస్ ఇండియా

by Prasanna |   ( Updated:2023-05-17 10:49:41.0  )
ఆ కష్టాలు పడలేక నగ్నంగా నటించాలని కోరిన తల్లి.. తట్టుకోలేకపోయానన్న మిస్ ఇండియా
X

దిశ, సినిమా : చిన్నతనంలోనే తన తండ్రి విడిచిపెట్టిన తర్వాత తల్లితోపాటు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి పూజా చోప్రా ఓపెన్ అయింది. ఈ మేరకు తాను 2009లో మిస్ ఇండియా కాకముందు బంధువులే తనతోపాటు తల్లి నీరా చోప్రాపై కూడా బ్యాడ్ కామెంట్స్ చేసినట్లు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది. ‘మిస్ ఇండియా అయ్యేంత వరకు దాని గురించి ఎక్కడ, ఎప్పుడూ మాట్లాడలేదు. మా అమ్మ గొప్పతనం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆమె నాకే కాదు ఎంతోమందికి స్ఫూర్తి. నా చిన్నతనంలో అమ్మ ఎలాంటి బాధలు అనుభవించిందో నాకు బాగా తెలుసు. ఆర్థిక ఇబ్బందులవల్ల కొన్నిసార్లు భోజనం మానేయాల్సి వచ్చింది. అలాంటి సమయంలోనూ జనాల సూటీపోటి మాటలు.. తట్టుకోలేకపోయాం. ‘డబ్బు కోసమే మీ కూతురు నగ్నంగా ఫోజులివ్వడానికి అనుమతిస్తున్నారు’ అని అమ్మను తిట్టేవారు’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Read more:

ఆ టైంలో వరసలు చూడను.. సొంత అన్నతో కూడా శృంగారంలో పాల్గొన్నా: షకీలా (shakeela)

క్యాష్ ఇస్తే ఎవరితోనైనా తిరుగుద్ది.. యాంకర్ శ్యామలపై వైరల్ కామెంట్స్..

ప్యాంట్ విప్పి ప్రైవేట్ పార్ట్ చూపించిన నటి.. చూసేవాళ్లదే రిస్క్ అంటూ..

Advertisement

Next Story