- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో శర్వానంద్ రిసెప్షన్‌కు హాజరైన రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు.. ఫొటోస్
X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లాయర్ కూతురు రక్షిత రెడ్డి తో మే 3న 11 గంటలకు లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా, శర్వానంద్, రక్షిత రిసెప్షన్ వేడు హైదరాబాద్‌లో మే 9న జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. అందులో ముఖ్యంగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, విశ్వక్ సేన్, నాగార్జున జంట, హీరో నితిన్ జంట, నిఖిల్ జంట, రామ్ చరణ్, ఉపాసనల జంట హాజరై స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
Next Story