- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
వైన్ తాగుతూ అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా.. అందుకే సమంతకు విడాకులిచ్చావా అంటున్న ఫ్యాన్స్!
దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు ఎంతో అన్యోన్యంగా కనిపించే జంట. ఈ కపుల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి వీరు ఒక్కసారిగా డివోర్స్ తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత చైతూ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నారంటూ అనేక వార్త వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి యూరప్ వెకేషన్‌కు వెళ్లి అక్కడ వైన్ తాగుతున్న ఫోటో వైరల్ అవుతోంది.
ఈ జంట యూరప్ వెకేషన్లోభాగంగా ఓ హోటల్లో వైన్ టేస్ట్ చేస్తున్న ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో కొన్ని రోజు క్రితంది. కానీ రెడిట్ యూజర్ వైన్ టేస్ట్ చేస్తున్న లవ్ బర్డ్స్ అని ఈ ఫోటోను బయటపెట్టడంతో ఇది మరోసారి వైరల్‌గా మారిపోయింది. కొన్ని రోజుల కిందట నాగ చైతన్య, శోభితా యూరప్ లో ఓ వైన్ టేస్టింగ్ దగ్గర కనిపించారు అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను సదరు యూజర్ షేర్ చేశాడు. ఇక వీరు ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి కలిసి తిరుగుతున్నారని, యూరప్ వెకేషన్‌కు చాలా సార్లు వచ్చినట్లు, వీరు ఎంతో సరదగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ యూజర్ తెలిపారు. దీంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఇక ఇది చూసిన సమంత ఫ్యాన్స్ చైతూ పై మండిపడుతున్నారు. ఈమెతో రిలేషన్ కారణంగానే మా సామ్‌కు డివోర్స్ ఇచ్చావా అంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.