- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తాతతో కలిసి బ్లూ ఫిల్మ్స్ చూసిన యువతి.. బాడీ వేడెక్కడంతో ఫైనల్గా..
దిశ, సినిమా: హాలీవుడ్ యంగ్ బ్యూటీ స్టార్ ఫోబ్ డైనెవర్ తన తాతయ్యలతో కలిసి సెక్స్ సన్నివేశాలను చూసినట్లు చెప్పింది. అయితే అదికూడా 2020లో తాను నటించిన నెట్ఫ్లిక్స్ సిరీస్ 'బ్రిడ్జర్టన్' షో దృశ్యాలే కావడం విశేషం. కాగా ఈ మూవీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటరాక్షన్లో మాట్లాడుతూ.. ఇంట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బంది గురించి వెల్లడించింది. 'మీరు మీ తల్లిదండ్రులు లేదా తాతా మామలతో కలిసి అడల్ట్ సన్నివేశాలు చూడాల్సి వస్తే.. మీ ఇబ్బందిని ఓ సారి ఊహించుకోండి.
'బ్రిడ్జర్టన్'లోని సెక్స్ దృశ్యాలను మేము స్వయంగా కలిసి చూశాం. అప్పుడు బాడీ మొత్తం వేడెక్కడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంది. అరికాళ్ళ కింద చెమటలు పట్టాయి. డ్యూక్ సైమన్తో కలిసి చేసిన ఓ లాంగ్ సెక్స్ సీన్ వారు ఎలాగైనా చూడకూడదనుకున్నా. వెంటనే రిమోట్ చేతిలోకి తీసుకుని ఫాస్ట్ ఫార్వార్డ్ చేయడానికి సిద్ధంగా నిలబడి ఉండాల్సి వచ్చింది' అని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. చివరగా ఆన్-స్క్రీన్ ప్రేమ, శృంగార సన్నివేశాల్లో హద్దులు దాటొద్దని సహనటుడు రెగె-జీన్ పేజీ ముందుగానే హెచ్చరించినట్లు చెప్పింది.