- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లైంగిక వాంఛతో రగిలిపోతున్న మీరు.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారా?
దిశ, సినిమా : ప్రముఖ నటి పాయల్ ఘోష్ మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీపై దుమ్మెత్తిపోసింది. ఇటీవలే అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన బ్యూటీ తాజాగా బీ టౌన్ ఇండస్ట్రీపై విరుచుకుపడింది. ఈ మేరకు పరిశ్రమలో నిజాయితిపరులు తగ్గిపోయారని, ప్రస్తుతం బాలీవుడ్ 60 శాతం అవినీతి కోసం పాకులాడే సభ్యులతో నిండిపోయిందని చెప్పింది. అంతేకాదు తాను స్వయంగా కొన్ని దుర్మార్గాలను చూసి చాలా బాధపడ్డానన్న నటి.. లైంగిక వాంఛతో రగిలిపోయే కొంతమంది పురుషులు సైతం మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే తనకు ఆశ్చర్యంతోపాటు కోపం కూడా వస్తుందని తెలిపింది. చివరగా ‘బాలీవుడ్ అసలు స్వరూపం అందరికీ తెలుసు. దే ఆర్ ఫకింగ్ ఏ.. హోల్స్. ఇలా చెప్పినందుకు నన్ను క్షమించండి’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి: టాప్ 10 చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకున్న ‘రంగమార్తాండ’