SUPER: ఆది శివుడి ఎదుట పవన్ కల్యాణ్

by GSrikanth |
SUPER: ఆది శివుడి ఎదుట పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే, మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యా్న్స్ ఒక అద్భుతమైన ఫొటో ఎడిట్ చేశారు. ఆది శివుడి ఎదుట పవన్ కల్యాణ్ కూర్చున్నట్లు రూపొందించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story