వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్

by Hamsa |   ( Updated:2023-06-11 16:38:08.0  )
వరుణ్ ఎంగేజ్‌మెంట్‌కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినా ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతున్నారు. అయితే జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తాజాగా, పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేసి సోషల్ మీడియాలో దూమారం రేపారు. ‘‘పవన్ డ్రంక్ & డ్రగ్గీ ముఖం చూస్తున్నాను. అతని సిబ్బంది చెప్పిన ప్రకారం, అతను ఇప్పుడు స్పృహలో లేడు. సినిమా షూటింగుల వద్ద తాగి చాలా తతంగం చూపిస్తున్నాడు’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆయన ఫొటోను కూడా జోడించాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఉమైర్ సందుపై రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఆడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్.. బయటపడిన ఆ హీరోతో, లావణ్య లవ్ ఎఫైర్


Next Story

Most Viewed