- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ డ్రెస్‌తో ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చిన పవన్ కల్యాణ్.. హంగ్రీ చీతా అంటూ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో నవంబర్ 1న గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగా, అల్లు, కామినేని కుటుంబాలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి వారం ఉందనగానే అందరూ ఇటలీకి చేరుకుని పెళ్లికి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పెళ్లి తంతు పూర్తి కావడంతో ఇక అందరూ ఇండియాకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు. అందులో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ ధరించి కనిపించారు.
దీంతో కెమెరా మెన్స్ ఫొటోలు వీడియోలు తీసుకుని నెట్టింట పోస్ట్ చేశారు. ఈ వీడియోలకు ఫ్యాన్స్ ‘ఓజీ’ నెత్తురు మరిగిన హంగ్రీ చీతా మ్యూజిక్ యాడ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ సమావేశం ఉండటంతో నిన్న ఇండియాకు తిరిగి వచ్చేశారు. అలాగే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు లైన్లో ఉన్నాయి. కొన్ని సినిమాలు సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయడం లేదని మేకర్స్‌పై ఫైర్ అవుతున్నారు.