పవన్ కల్యాణ్‌ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

by Anjali |   ( Updated:2023-08-14 14:15:48.0  )
పవన్ కల్యాణ్‌ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ వివాదస్పద పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తుంది నటి శ్రీరెడ్డి. ఈ భామ సినీ హీరోలపై నిత్యం సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటుంది. ఈ మధ్యన మెగా ఫ్యామిలీనీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌‌పై దారుణంగా కామెంట్స్ చేసింది. ‘‘అరేయ్ పవన్ నీకు ప్యాకేజ్ ముడితే చాలా. నీ వెనకాలా ఉన్న వారి పరిస్థితి ఏమైపోను. నీ వల్ల ఏదీ కాదు పవన్. ఆడవారిని వాడుకోవడం తప్ప నీకు ఇంకేమీ చేత కాదు. నువ్వు ఓ పని చేయ్. నాతో పడుకో. పిల్లల్ని కను. ఇక అప్పుడు వారిని పాలిటిక్స్‌లోకి పంపిద్దాం. నీ వల్ల అయ్యేదంటే అదొక్కటే మరీ. ఇంకేం చేతకాదు నీకు’’ అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై చెత్త కామెంట్లతో ఫైర్ అవుతున్నారు. ‘ఇలాంటి కామెంట్లు చేస్తే ఉతికి ఆరేస్తాం’ అని నెట్టింట శ్రీరెడ్డిని దుమ్మెత్తిపోస్తున్నారు.

Read More: BRO : మంత్రి అంబటి వివాదంపై పూనమ్ కౌర్, వర్మ వైరల్ ట్వీట్స్.

Advertisement

Next Story

Most Viewed