చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, రామ్ చరణ్ కు మధ్య చిచ్చుపెట్టిన పవన్ కళ్యాణ్

by Dishaweb |   ( Updated:2023-07-06 15:57:04.0  )
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, రామ్ చరణ్ కు మధ్య చిచ్చుపెట్టిన పవన్ కళ్యాణ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు అంతా ఇంత కాదు. అయితే తాజాగా చరణ్, తన పెద్దక్క సుస్మితకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే చరణ్, సుష్మితకు మద్య చిన్నప్పుడు బాగా గొడవలు జరిగేవట. వారిద్దరికీ అసలు పడేదికాదట. ఇద్దరు ఒక దగ్గర ఉంటే టామ్ అండ్ జెర్రీ మాదిరి కొట్టుకునేవారట. అయితే చాలా వరకు వీరిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అయ్యేవారట. బోర్ కొట్టినప్పుడు వెంటనే చరణ్, సుస్మితను పిలిచి.. వాడు నిన్ను ఏదో అన్నాడు అని సుస్మితతో చెప్పి.. చరణ్ తో గొడవకు దిగేలా చేసేవాడట. మళ్లీ ఆయనే ఇద్దరినీ కలిపేవాడట.

Read More: ‘పవన్ కల్యాణ్ మూడోసారి విడాకులు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సాక్షం’.. (వీడియో)


Advertisement

Next Story