ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్.. Pawan Kalyan ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

by Prasanna |   ( Updated:2023-06-26 07:51:19.0  )
ఆమెనే నా ఫేవరేట్ హీరోయిన్.. Pawan Kalyan ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. ఇకపోతే దాదాపు అందరు హీరోయిన్‌లకు పవన్ అంటే ఇష్టంతోపాటు అభిమానం కూడా ఉంటుంది. ఒక్కసారైనా ఆయనతో జతకట్టాలని ఆశపడతారు. ఇలాంటి పవన్‌కు ఓ హీరోయిన్ అంటే చాలా అభిమానం ఉందట. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘అలనాటి నటి సావిత్రి నా ఫేవరెట్ హీరోయిన్. ఆమె నటన నాకు చాలా ఇష్టం’ అని చెప్పాడు. ప్రజంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Read more : Power Star Pawan Kalyan OG Update : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Advertisement

Next Story