‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి‌తేజ్‌కి పవర్‌ఫుల్ గిఫ్ట్ ఇచ్చిన పవన్

by samatah |   ( Updated:2023-08-08 08:33:45.0  )
‘బ్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి‌తేజ్‌కి పవర్‌ఫుల్ గిఫ్ట్ ఇచ్చిన పవన్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 28 రిలీజ్ కానుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పవన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. తన మొదటి సినిమా నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల గురించి మాట్లాడారు. ఇక స్పీచ్ చివరలో సాయిధరమ్ తేజ్‌కు ఒక లాకేట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్.. పండగ చేస్కో అంటూ ఆశీర్వదించాడు.

Advertisement

Next Story