- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Unstoppable': మూడు పెళ్లీలకు కారణం చెప్పిన Pawan Kalyan !
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న " అన్ స్టాపబుల్2 " షో భారీ ప్రజాధారణ పొందుతోంది. వారం వారం ఊహించని అతిథులతో, మతిపోయే కాంబినేషన్‌తో కార్యక్రమాన్ని బాలయ్య బాగా రక్తికట్టిస్తున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ ఈ షోకి హాజరయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అటు బాలకృష్ణ, ఇటు వపన్ కల్యాణ్ అభిమానులతో స్టూడియోలో సందడి మొదలైంది. పవన్ ఇలా పబ్లిక్ టాక్ షోస్‌కి రావడం గతంలో ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి కావడంతో ఈ ఎపిసోడ్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య పవన్ కళ్యాణ్ 3 వివాహాల ప్రస్తావన తీసుకువచ్చాడట. " ఈ పెళ్లిళ్ల గోల ఏంటయ్యా " అని అడగటంతో పవన్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడట. ఇది విని బాలయ్య 'ఇంత క్లారిటీగా వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కామెంట్స్ చేశారంటే వాళ్లు ఊర కుక్కతో సమానం' అని అన్నారట. ఇంతకి ఆ వివరణ ఏమిటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.
Also Read...