రీమేక్ చిత్రాలతో చరిత్ర సృష్టించిన Pawan Kalyan

by sudharani |   ( Updated:2023-08-02 11:03:51.0  )
రీమేక్ చిత్రాలతో చరిత్ర సృష్టించిన Pawan Kalyan
X

దిశ, సినిమా: ప్రస్తుతం నటిస్తున్న హీరోల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ కల్యాణ్ మాత్రమే. హిట్స్ కోసం రీమేక్‌ల మీద ఆధారపడిన పవన్.. రీసెంట్‌గా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు చేశారు. నిజానికి రీమేక్ చిత్రాలపై జనాల్లో అంత హైప్ ఉండదు. ఆల్రెడీ తెలిసిన కథే కావడంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపరు. కానీ పవన్ నటించిన ఈ మూడు చిత్రాలు వంద కోట్లు వసూళ్లు సాధించాయి. ఇది నిజంగా పవన్ అరుదైన రికార్డు అని చేప్పాలి.

Next Story

Most Viewed